Wednesday, April 1, 2026

42 శాతం ఇవ్వాల్సిందే

బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో  చిట్ చాట్ చేశారు…


స్థానిసంస్థల్లో BCలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని
సభలో ప్రవేశపెట్టబోయే పురపాలక, జీహెచ్ఎంసీ..
పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదని అన్నారు…బిల్లులకు బీఆర్ఎస్ తరఫున సవరణలు ప్రతిపాదిస్తున్నామన్నారు…తమ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని,అవసరమైతే సభలో డివిజన్‌కుపట్టుబడతామని కేటీఆర్ అన్నారు
ఆరు నెలల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని..
కాంగ్రెస్ హామీ ఇచ్చిందని మాజీమంత్రి కేటీఆర్ గుర్తుచేశారు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

HANAMKONDA

BHUPALAPALLY

WARANGAL

HANMAKONDA