Wednesday, April 1, 2026

ఎడ్ల బండిపై బీజేపీ ఎమ్మెల్యేలు

ఎడ్లబండిపై అసెంబ్లీకి వెళ్తూ బీజేపీ ఎమ్మెల్యేల వినూత్న నిరసన తెలిపారు..గురువారం వారు అసెంబ్లీ సమావేశాలకు ఎడ్ల బండి పైనే వచ్చారు…కాంగ్రెస్ సర్కారు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు..రూ.2లక్షల రుణమాఫీ జరగలేదని, సభలో రైతులపై చర్చ జరగడం లేదని విమర్శించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

HANAMKONDA

BHUPALAPALLY

WARANGAL

HANMAKONDA