
ఇండస్ ఫౌండేషన్
మహా శివరాత్రి 2026
ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం
కార్యక్రమం స్వరూపం
🔹సా. 5:30 నిమి. లకు కూచిపూడి నృత్యం.
🔹సా. 6:30 నిమి. లకు శివపార్వతీ కళ్యాణం.
🔹సా. 7:45 నిమి. లకు శశిధర శర్మ గారి బృందం చే, గాన కచేరి
🔹8:15 PM కలరియపట్టు యుద్ధకళా ప్రదర్శన
🔹8:25 PM కొదారి శ్రీనివాస్ గారి జానపద సందడి
🔹8:45 PM పేరణీ శివతాండవం
09:00 PM – Inaugural Session
🔹 10:10 PM దేశపతి శ్రీనివాస్ గారి ప్రసంగం
🔹 10: 30 PM ఆర్పి పట్నాయక్, నిహాల్ కొండూరి, ప్రకృతి రెడ్డి స్వరాభిషేకం.
🔹10:50 PM కాసర్ల శ్యామ్ ప్రసంగం
🔹11:00 PM శ్రీ రాథా మనోహర్ దాస్ గారి ప్రవచనం
🔹12:00 AM సప్త హారతి
🔹12:20 AM టెంపుల్ డ్యాన్స్ అకాడమీ డ్యాన్స్
🔹1:00 AM నల్గొండ గద్దర్ జానపద జాతర
🔹1:20 AM ప్రభా ఫోక్ సింగర్
🔹1: 45 PSP కళానిలయం శాస్త్రీయ నృత్యం
🔹2: 00 AM రుక్మిణి, లావణ్య ( రామన్ ఉయ్యాలో జానపద జాతర)
🔹2:30 AM రామప్ప డ్యాన్స్ అకాడమీ, దేశభక్తి నృత్యం
🔹2:45 AM RP పట్నాయక్ బృందం స్వరాభిషేకం
🔹3:00 AM నిత్య రవలి కళాక్షేత్రం శాస్త్రీయ నృత్యం
🔹3:30 AM అనిత యాదవ్ బృందం జానపద జాతర
🔹4:00 శ్రీ నృత్య కళా క్షేత్రం నృత్య ప్రదర్శన
🔹4:20 రాను ముంబైకి రాను సింగర్ ప్రభ జానపద జాతర
తెల్లవారే వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

